ముందుమాట

భాష అనేది ప్రవహిస్తున్న నది వంటిది. అది అవసరాన్ని బట్టి తన దిశను సైతం మార్చుకుని నిరంతరం కదిలి పోతుంటుంది. ఒకప్పుడున్న గ్రామర్ రూల్స్ ఇప్పుడు లేవు. కాలగమనంలో వాటిలో కూడా ఎన్నో మార్పులు-చేర్పులు. ఈ బ్లాగ్ లోని వివరణలు ఎందరో Grammarian ల కృషి ఫలితం తో మనమందరం నేర్చుకున్నవే. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కోరిక మీ హృదయాంతరాళలో నిరంతరం రగులుతూనే ఉండాలి.అది ఎలా వుండాలంటే ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే విననంతటి స్థాయిలో వుండాలి. సలహాలు సూచనలు, సదా ఆహ్వానితాలు. నమస్తే -ప్రతాప్

Tuesday, December 31, 2013

శుభాకాంక్షలనేవి ఆనవాయితీగా చెప్పేవి కాకూడధు... మరి?

డియర్ స్టూడెంట్స్,
  •  శుభాకాంక్షలనేవి ఆనవాయితాగా చెప్పేవి కాకూడదు. నిండైన మనసుతో … మీ భావి జీవనం స్వర్గ    తుల్యం కావాలని మనసా ఆకాంక్షిస్తూ,ఆశీర్వదిస్తూ  5 మంచి మాటలతో ఈ నూతన సంవత్సరాన నా  శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియ జేస్తున్నాను

  • మోయలేని భారాన్ని నవమాసాలు మోసి,అలవిమాలిన బాధను భరించి మనకు జన్మనిచ్చిన ఆ తల్లి మనసును ఎప్పుడూ కష్టపెట్టకండి.(కష్టపడి చదవడం ద్వారానే అది నీకు సాధ్యం)
  •   
  • తన రక్తాన్ని రంగరించి, కండల్ని కరగించి నిరంతరం శ్రమించి తన బిడ్డలు మానవులలో మాన్యులై అసామాన్యులై వెలుగొందాలన్న పిచ్చిప్రేమతో మీకోసం ఎన్నెన్నో వేదనలను భరించే ఆ తండ్రి మనసును గాయపర్చకండి.  (ఆకాశమే హద్దుగా వున్న నేటి అవకాశాలను అందిపుచ్చుకొని మీకంటూ ఓ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం ద్వారానే ( JOB తెచ్చుకోవడం ద్వారా) ఇది సాధ్యం.
  •  
  •  మీపట్ల వాత్సల్యాన్ని అణువణువునా నింపుకొని మీకు విధ్యాబుద్దులు నేర్పే మీ ఉపాధ్యాయులను, సర్వదా  మీ మంచికోరే మీ ఆప్తులను,నేస్తాలను, మీరు జన్మించిన ఈ జన్మభూమిని ఏనాటికి మరువకండి.
  •  
  •  ఎవరినుండి మీరు ఎంత చిన్న మేలు అందుకున్నా వారికి కృతజ్ఞతలు తెలియ జేయండి. మీకారణంగా  ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగినా క్షమాపణలు చెప్పడం మీ జీవన గమనంలో అలవాటుగా మార్చుకోండి.
  •  
  •  ప్రతి చిన్న బాధకూ, అతి చిన్న అపజయానికి గుండెలు పిండిచేసే బాధకు గురికాకుండా “టేకిట్ ఈజీ పాలసీ”  ని అలవర్చుకొని నవ్వుతూ,నవ్విస్తూ జీవిత నందన వనంలోని ప్రతి అడుగులో నవ్వులు పండిస్తూ  ముందుకు సాగి పొండి. సదా మీ క్షేమాన్ని అభివృద్దిని ఆకాంక్షిస్తూ, మరోసారి నూతన సంవత్సర  శుభాకాంక్షలు  తెలియజేస్తున్నాను.
                                                                                                       ఇట్లు,

                                                                                               మీ ప్రతాప్ మాస్టర్ 


Monday, December 30, 2013

How to Practise Your English Speaking

(courtesy: englishclassminds.wordpress.com)

If you don’t live in an English-speaking country, and you don’t have friends or family to speak English with, where can you practise your English speaking skills?

It’s easier to have a conversation if you have a reason to speak – something to talk about. These ideas all give you a reason to speak with another person.

Start a film or book club
Invite people to discuss a film that you all watch together, or a book that you are all reading. Prepare questions before, to help people talk about specific aspects.

Volunteer to help other people
Does your town or company often welcome foreign guests? Can you offer to translate for them? Or perhaps you can offer to help children or students with their English homework.

Take part in a film conversation
Watch a film on DVD, and decide in which part you can speak with the film character. Listen to what the character says (and the reply) then rewind, and either mute or pause the DVD after the film character speaks. Take the other character’s role, and reply to the first character. You can also find film scripts on the imsdb site. Print it out, then practise taking a role in the film.

Use skype
Chat with other people in the penpal forum via Skype. You can get to know them first by writing to them, then invite them for a conversation.

Take English lessons
This is the most expensive option, but paying for private or group lessons is a good way to regularly practise your English. If you have a job, maybe your company can also arrange lessons for you.

Before you start speaking
- Try to plan what you want to say. Make sure you know the most important words or technical terms that you’ll need.

- Practise standard expressions. For example, “Pleased to meet you”, or “How are you?” Getting these expressions right makes you feel more confident to continue the conversation.

- As well as concentrating on what you want to say, also concentrate on listening to the other person. Give your full attention, and make sure you understand by using clarifying expressions such as “Sorry, do you mean…” or “I’m sorry, but I don’t understand. Can you repeat that please?” Don’t forget: being a good speaker also means being a good listener. People will want to have conversations with you if they know you’re interested in what they say!

Monday, December 23, 2013

DAILY ACTIVITIES

Daily Activities at Home

What are some of the daily activities that you do at home?
I wake up at 7am every morning.
I press the snooze button five times every morning before I turn off the alarm and get up.
I have a cup of coffee and make breakfast. I usually read the newspaper while I have breakfast. My children like to have a shower after they have breakfast but I like to have a shower before I get dressed.
My wife brushes her long hair, and I have short hair so I comb my hair. How do you do your hair in the morning?
It is important to brush your teeth, and some women like to put make-up on.
After I have finished work, I go home to cook dinner. In my house I usually make dinner. The family eat dinner together at 7:30pm.
After dinner I make sure that my children do their homework, and then I chill out on the sofa and watch television.
On television I usually watch the News. My wife usually comes to tell me to take the rubbish out, or wash the dishes.
Our children feed the dog and the cat before they go to bed and I tell them to go to the bathroom too.
If I am sick I have to take my medication, but then I get into my pyjamas and set the alarm so I wake up in the morning.
The last things I do is lock the door, turn off the lights, and go to bed.
మరింత విపులంగా తెలుసుకునేందుకు CLICK HERE

Daily Activities at Work

What are some daily activities that you do at work?
I go to work at 8.45am every morning.
I usually drive to work.
I always check my emails when I get to work, but I don't always reply to them immediately.
I take a taxi or a train if I have a lunch meeting. I never take the bus because it is too slow.
When I am at my desk I usually work on the computer, even during morning tea.
At 1pm most days I have lunch.
At 3pm we have afternoon tea, and that is when we usually talk and eat cake.
When you are in the office you probably have a lot of papers. It is important for you to file your papers, and so that you can find them again you need to organise your files.
When I work I have to make telephone calls. If an important issue happens I ask my secretary to organise a meeting.
Once a month I report to my boss, but maybe you have to report to your boss more often. I usually write a document that my boss can read.
Other Daily Activities

What are some other daily activities that you do?

I exercise at least three times a week.
I usually go to the gym before work, but sometimes I go after work.
I meditate every morning so that I feel less stressed during the day.


 Weekly Activities

What are some weekly activities that you do?
I go grocery shopping once a week at the local supermarket.
My family does the housework together every Saturday morning.
I usually do the washing on Sunday morning and when the machine is finished I hang the clothes out to dry.
On Sunday morning we go to church, and if there is lots of noise coming from next door, sometimes we fight with the neighbour.
On Saturday night my parents stay at home and I go out with friends.
Even my friends that live at home call their parents each week.
Every evening, I water the garden.
I usually pay someone to wash the car, but my partner says I should do it, so sometimes I argue with my partner about that.
If we are angry at the neighbour, we seek vengeance by annoying his dogs. 
I work in an important office, so I have to shine my shoes each day.
Sometimes we hire a movie, because we don't like to illegally download music and films. I make sure that I synchronise my iPod so I always have new music on it.
To get our shopping, we go to the mall in the car.
Last week I forgot to recharge my travel card, and I had to argue with a bus driver. I couldn't call the office because I forgot to recharge my cellphone!


Sunday, December 22, 2013

TENSE






                                            TENSE

ఒక పని జరిగిందా,జరుగుచున్నదా, జరగబోవుచున్నదా లేక ఏ పరిస్తితిలో వున్నది తెలియ జేయు verb యొక్క రూపాన్ని TENSE అంటారు. Tense అనే పదము లాటిన్ లోని tempus(time) నుండి పుట్టినది.
ఇంగ్లిష్ లో ముఖ్యముగా 3 Tenses వున్నాయి.
v  (1) Present Tense (2) Past Tense (3) Future Tense మరియు ప్రతి ఒకటి కూడా నాలుగేసి రూపాలను కలిగి ఉన్నది... i) Simple ( or Indefinite)...... ii) Continuous (or Progressive)......... iii) Perfect......                   ...iv)Perfect Continuous
v  Wrote అనే verb ను ఉదాహరణగా తీసుకొని Voice ని కూడా ఉదహరిస్తూ పట్టికలో వివరించడం జరిగింది. పట్టిక కోసం ------పేజీ ని చూడండి.
Tense ల వివిధ రూపాలు, ఉపయోగాలు
PRESENT TENSEJ
i)Simple Present: (a) అలవాటుగా చేయు పనులు లేదా తిరిగి తిరిగి చేయు పనులను తెలియజేయడానికి
       Ex: He never wastes his time, I go for a walk every morning, She wears Khadi sarees
                                  (b) సామాన్య సత్యాలు,నిత్య సత్యాలు, సామెతలు చెప్పడానికి
      Ex: The Sun rises in the East, All that glitters is not gold, Every river flows into the sea
                                  (c) ఒక పరిస్తితిని, నమ్మికను తెలియజేయడానికి.
       Ex: India is the largest democratic state in the world, We believe in democracy
                        (d) ఒక నిర్ణీత పధకము ప్రకారము సమీప భవిష్యత్తులో జరగబోవు పనులకు
      Ex: We go to the cinema tonight, The bus arrives at ten O’clock, When does she come?
ii) Present Continuous Tense: (a) ఖచ్చితముగా మనము మాటలాడుతూ ఉన్న,లేదా వ్రాస్తూవున్న సమయములో
    జరుగుతూ ఉన్న పనులను తెలియ జేయడానికి
         Ex: It is getting dark now, I am giving you a lesson in grammar, You are reading this example.
     (b) సమీప భవిష్యత్తులో జరగబోవు పనులను తెలియ జేయడానికి
          Ex: I am visiting the exhibition tonight, He is arriving here tomorrow
iii) Present Perfect Tense: (a) ఇప్పుడే అంటే మనం మాటలాడుతున్న సమయానికి ముందే పూర్తి ఐన పనులను
    తెలియజేయడానికి, Ex: He has just gone out, He has given me the book now.
iv) Present Perfect Continuous Tense: గతంలో ఎప్పుడో ప్రారంభమై,ఇంకా కొనసాగుతూవున్న పనులకు
     Ex: She has been waiting for the bus for two hours,He has been working here since 1990
PAST TENSEJ
(i)simple past: గతంలో జరిగిన ఒక పనిని తెలియ జేయడానికి- సాధారణంగా ఇది గతకాలాన్ని,సూచించే adverbs,
  adverb phrases తో ఉపయోగించ బడుతుంది...... Ex: I saw him yesterday, I learnt Tamil in Tirupati.
(ii)Past Continuous: గతంలో ఒకానొక సమయంలో జరుగుతూ వున్న పనిని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది.
    Ex: We were watching the TV all evening yesterday,… The wind was rising then.
(iii)Past perfect Tense: గతంలో ఒకదాని వెంట ఒకటిగా జరిగిన రెండు పనులను తెలియజేయునప్పుడు ముందుగా
    జరిగిన పనిని సూచించడానికి దీనిని ఉపయోగిస్తాము. తరువాత జరిగిన పనిని Simple Past లో తెలుపుతాము.
   Ex: When I had finished my work, I went home,*  I had written the letter before he arrived
(iv)Past Perfect Continuous Tense:  గతంలో ఒకానొక సమయానికి ముందే ఎప్పుడో ఒక పని ప్రారంభమై ఆ సమయం
     వరకు ఇంకా జరుగుతూనే వుంది అని చెప్పడానికి ..అలాగే గతంలో ఒక పని జరిగిన సమయానికి ముందే మరొక పని  పని ప్రారంభమై అంతవరకూ కొనసాగుతూ వుంది అని చెప్పడానికి కూడా ఈ Tense ఉపయోగిస్తుంది.
Ex: At 8 O’clock last night I had been reading for 2 hours
     When I saw him, he had been waiting for his friend over half an hour.
FUTURE TENSEJ
(i)           Simple Future:  భవిష్యత్తులో జరగబోవు పనులను,భవిష్యత్తు గురించి ఊహలు, సందేహాలు వ్యక్తం చేయడానికి దీనికి ఉపయోగిస్తాము. Ex: I shall see you tomorrow, He will be thirty next year,  Perhaps she will come
(ii)          Future Continuous: ఎలాంటి ముందు నిర్ణయం, పధకం లేకుండానే భవిష్యత్తులో ఒకానొక సమయానికి ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఈ Tense ఉపయోగ పడుతుంది..దీనికీ Present Continuous కీ కొంత పోలిక ఉన్నప్పటికి భేదం కూడా ఉన్నది..........I am seeing Mohan tomorrow అన్నప్పుడు మాట్లాడే వ్యక్తి, మోహన్ మరునాడు కలిసేందుకు ముందుగానే ఏర్పాటు చేసుకున్నారన్నమాట.  I shall be seeing Mohan tomorrow  అన్నప్పుడు వీరి సమావేశానికి ముందు నిర్ణయం ఏర్పాటు ఏదీ లేదు.
(iii)         Future Perfect: భవిష్యత్తులో ఒకానొక సమయానికి ముందు ఒక పని పూర్తి అయివుంటుంది అని చెప్పడానికి
( Furure Time కి ముందు By అనే Preposition సాధారణంగా వస్తుంది) Ex:  I shall have completed my work by the end of next week., He will have been six years at the school by next summer

(iv)         Future Perfect Continuous:  భవిష్యత్తులో ఒక చెప్పబడిన సమయానికి లేదా ఒక పని ప్రారంభం కావడానికి కొంతకాలం ముందే వేరొక పని ప్రారంభమై అంతవరకు కూడా జరుగుతూనే ఉంటుంది అని చెప్పడానికి ఉపయోగపడుతుంది.........Ex.. By next July we shall have been living here for four years.

Friday, December 20, 2013

LEARN TO READ

alight : get down (క్రిందికి దిగుట)
           eg: Children alighted the bus.. పిల్లలు బస్సునుండి క్రిందకు దిగుతారు. 
matted: dense growth (దట్టముగా పెరిగిన)
           Banyan tree has matted aerial roots.. మర్రిచెట్టుకు దట్టముగా అల్లుకున్న వ్రేళ్ళు వున్నాయి. 
meditate: think deeply.. (ధ్యానము చేయు)
           The sage is meditating in the Himalayas .. ఆ ముని హిమాలయాలలో ధ్యానం చేస్తున్నాడు.
rapt:    absorbed (లీనమైన)
           People are watching the match with rapt attention... ప్రజలు ఆటను చూడటములో లీనమై పోయారు. 
crawl: To move on hands and knees (ప్ర్రాకుట)
           The baby is crawling  towards its mother... పాప తనతల్లి వైపు ప్రాకుతుంది. 
impatient: showing lack of patience (ఓర్పు లేకపోవడం)
            Mohan had been waiting for an hour for the bus and he was getting impatient for the delay
            మోహన్ గంట నుండి బస్ కోసం ఎదురుచూస్తున్నాడు, మరియు ఆలస్యానికి అతను అసహనానికి లోనవుతున్నాడు. 
prosperous: well-to-do (ధనికమైన)
            America is a prosperous country, where every family has a car. 
            అమెరికా సంపన్న దేశం... అక్కడ ప్రతివారికి ఒక కారు వున్నది.
perseverance:  continued patient effort (పట్టుదల)
            Through hard work and perseverance, he worded his way up from a clerk to the manager. 
             కష్టపడి పనిచేసి, పట్టుదలతో అతను గుమాస్తా పదవినుండి మేనేజర్ పదవికి ఎదిగాడు. 
reduced to: to diminish (శిధిలమగు)
             Bombing reduced Hiroshima to ruins 
              బాంబులు వేయడంవల్ల హీరోషిమా శిధిలమై పోయింది. 
                                -------------------------------------------------------




Tuesday, December 17, 2013

ఆంగ్లం నేర్చుకుంటూ పేదవాడి ఆకలి తీర్చండి.




                 ఆకలి చావు . . . ఈ మాట వినగానే ఒళ్ళు జలదరిస్తుంది.ఏమి చేయలేమ? పరిస్తితిని మార్చలేమా?. . . అన్న ఆలోచనతో మనసు బరువెక్కుతుంది.

కానీ అలా భాధపదనక్కరలేదు. ఇంటర్నెట్ ముందు కూర్చొని freerice.com website open చేసి మీకు ఓపిక ఉన్నంత సేపు కూర్చుని సాధ్యమైనంత అన్నం పోగెయ్యండి.దానంతట అదే ఆకలి కడుపులకు చేరి పోతుంది.ఇదేలాగో చూద్దాం.
                  మన బ్లాగ్ ఉద్దేశ్యం మెల్ల మెల్లగా మంచి ఇంగ్లిష్ నేర్చుకోవడం. దానిలో భాగంగా మనం పదజాలం నేర్చుకోవాలి-వాక్య నిర్మాణాలు (grammar) తెలుసుకుంటూ ఉండాలి. అది ఒక ఆటలాగా సాగితే ఎంత బాగుంటుంది.! అదీను . . . ఈ కారణం గా పేదవాడి ఆకలి కూడా తీర్చగలుగుతున్నాను  అనే తృప్తి ఉంటె ఇంకెంత బాగుంటుంది.
    
 ఏమిటి ఈ ఆట?

         ఈ వెబ్సైటు హోం పేజి ఓపెన్ చేయగానే ఓ ఆంగ్లపదం, దాని క్రింద మరో నాలుగు పదాలు కనిపిస్తాయి.పై పదానికి సమానార్ధం వచ్చే పదం మీద క్లిక్ చేయగానే (అది రైట్ అయితే పది బియ్యపు గింజలు ఒక దగ్గర చేరతాయి.తప్పు ఐతే మరో సరి ప్రయత్నం చేసి సాధ్యమైనన్ని ఎక్కువ బియ్యం పోగెయ్యండి.అలాగే మిగతా subjects కూడా..ఇక మీ ఓపిక - తీరిక..

     ఎవరు చెల్లిస్తారు?

            ప్రశ్నలకు జవాబు ఎంపిక చేసినప్పుడు ఆ వెబ్ పేజి అడుగున స్పేస్ పొందే ప్రకటన కర్తలు అబియ్యపు గింజలకు అవసరమయ్యే డబ్బు చెల్లిస్తారు.ఆంగ్ల పద జాలాన్ని నేర్వడం, ఆకలి తీర్చడం ఒకేసారి రెండు లాభాలు కల్పిస్తోన్న ఈ సైట్ లో ఆపిల్ , తోషిబా వంటి వాటితో పాటు  ఎన్నెన్నో కంపినీలు ముందుకొచ్చాయి.

            ఆలోచన వెనుక. . . . . .

         జాన్ బ్రిన్ అమెరిక దేశీయుడు.వెబ్ సైట్ ల రూపకర్త. ఓ ఆన్ లైన్ గేమ్ తయారు చేయాలనుకున్నాడు.ఏదో ఆషా మాషి గేమ్ లా కాకుండా  దానికో ప్రయోజనం ఉంటె బాగుంటుంది అనుకున్నాడు.దాని ఫలితమే ఈ సైట్ రూపకల్పన.

                ఈ గేమ్ ఆడి చూడండి. పేదవాడి ఆకలి తీరుతుంది. మన జ్ఞాన దాహం కూడా తీరుతుంది. దీని లింక్ కోసం(http://freerice.com/#/english-vocabulary/1403 )   క్లిక్ చేయండి .
                                                                

Friday, December 6, 2013

HOMONYMS


మిత్రులారా మీతో మాటలాడి (పోస్ట్ వ్రాసి) చాలా రోజులైనది.క్షంతవ్యుడనని చెబుతూ Lesson లోనికి వెళదాము.

     Live ని మనం ..'లివ్' అని చదువుదామా?
                                    లేక  'లైవ్' అని చదువుదామా?

రెండూ రైటే   

 Live (లివ్) = నివసించు (verb)
    Live (లైవ్) = ప్రాణముతో ఉన్న (adj)

Live (verb)... Where do you live?
                             We used to live in London.
                                   Both her children still live at home

Live(adj)....  We saw a real live rattlesnake
                           The number of live births (=babies born alive)
                                  Live coverage of the world Cup......
గమనించారుగదా.......
             కొన్ని పదాలకు రెండేసి ఉచ్చారణలు ఉండి రెండేసి అర్ధాలు వస్తాయి. కొన్ని పదాల spelling లో కొద్ది మార్పు ఉండి ఉచ్చారణలో బహు కొద్ది మార్పు ఉంటుంది. ఇలాంటి పదాలను Homonyms అంటారు.

మరో ఉదాహరణ చూద్దాం.

Convict ని మనము verb గా వాక్య నిర్మాణము చేబడితే దానిని మనం కన్విక్ట్ గా ఉచ్చరించాలి..నేరానికి శిక్ష విధించు అనే అర్ధంలో..He was convicted of fraud.

అదే Convict ని మనము Noun గా వాక్య నిర్మాణము చేబడితే దానిని మనము కాన్విక్ట్ గా ఉచ్చరించాలి... నేరానికి శిక్ష అనుభవించు వ్యక్తి అనే అర్ధంలో ...A person who has been found guilty of a crime and sent to prison.
homographs మరియు homophones కలసి HOMONYMS అవుతాయి..

EXAMPLES... (COURTESY..http://homeworktips.about.com)

aid – to help or assist
aide - assistant

affect - change
effect – result or consequence

air – atmosphere (the stuff we breathe) 
err – to make a mistake

aisle - walkway
I’ll – I will
isle - island

allowed - permitted
aloud – out loud

ant – picnic pest
aunt – relative, as in your mom’s sister

arc - curve
ark – Noah’s boat

ate – chewed up and swallowed
eight – number after seven

bare - uncovered
bear – grizzly animal

berry – fruit from a bush
bury – to put underground

base – bottom part
bass – deep or low

be – to exist
bee – buzzing insect

beach – sandy shore
beech – type of tree

beat - to pound
beet – type of edible plant

berth – tie up
birth – to be born

bite - nibble
byte – 8 bits (computer data)

blew – past of blow
blue – color of ocean

boar - pig
bore – not interesting bore - to drill

borough – area or district
burrow – dig through
burro – small donkey

bough - branch
bow – bend or curtsy

buoy - floater
boy – young man

brake – stop pedal
break – smash

bread – bakery food
bred – form of breed

broach - mention
brooch - pin

brows - eyebrows
browse – look around

buy - purchase
by - beside
by - originating from,BR. bye – short for goodbye

cell – compartment 
sell - vend

cent – penny coin
sent – did send

cereal – breakfast food
serial - sequential

Chile – country in South America
chili – bean stew
chilly – frosty

chord – musical tone
cord - rope

cite - quote
site - location
sight - view

close – opposite of open
clothes - clothing

complement – enhance; go together
compliment - praise

council - committee
counsel - guidance

creak - squeak
creek – stream of water

crews - gangs
cruise – ride on a boat

dear - darling
deer – woodland animal

dew – morning mist
do - operate
due - payable

die – cease to exist
dye - color

doe – female dear
dough – uncooked bread

dual - double
duel - battle

ewe – female sheep
you - second-person personal pronoun

eye – sight organ
I - me

fair - equal
fare - price

fairy – elflike creature with wings
ferry - boat

faze - impact
phase - stage

feat – achievement 
feet – plural of foot

fir – type of tree
fur – animal hair

flea – small biting insect
flee - run

flew – did fly
flu – illness

flour – powdery, ground up grain
flower – blooming plant

for – on behalf of
fore - front
four – one more than three

forth - onward
fourth – number four

knew – did know
new – not old

gorilla – big ape
guerrilla - warrior

grease - fat
Greece – country in Europe

groan - moan
grown – form of grow

hair – head covering
hare – rabbit-like animal

hall - passageway
haul - tow

halve – cut in two parts
have - possess

hay – animal food
hey – interjection to get attention

heal - mend
heel – back of foot

hi - hello
high – up far

hoarse - croaky
horse – riding animal

hole - opening 
whole - entire

holey – full of holes
holy - divine
wholly - entirely

hour – sixty minutes
our – belonging to us

knead - massage
need - desire

knight – feudal horseman
night - evening

knot – tied rope
not - negative

know – have knowledge
no – opposite of yes

lead – metal
led - was the leader

lessen – make smaller
lesson - class

loan - lend
lone - solitary

made – did make
maid - servant

mail - postage
male – opposite of female

marry – to wed
merry – very happy

meat – animal protein
meet - encounter

none – not any
nun – woman who takes special vows

oar – boat paddle
or - otherwise
ore - mineral

oh – expression of surprise or awe
owe – be obligated

one - single
won – did win

overdo – do too much
overdue – past due date

pail - bucket
pale – not bright

pain - hurt
pane – window glass

peace - calm
piece - segment

peak – highest point
peek - glance

plain - ordinary
plane – flight machine plane - flat surface

pole - post
poll - survey

poor – not rich
pour – make flow

pray – implore God
prey - quarry

principal – most important
principle - belief

rain – water from sky
rein - bridle

rap - tap
wrap – drape around

real - factual
reel - roll

right – correct; not left
write - scribble

ring - encircle
wring - squeeze

role - function
roll - rotate

rose - flower
rows - lines

sail – move by wind power
sale – bargain price

scene - landscape
seen - viewed

sea – ocean segment
see – observe with eyes

seam – joining edge
seem - appear

sew – connect with thread
so – as a result
sow - plant

soar - ascend
sore – hurt place

sole - single
soul - essence

some – a few
sum - amount

steal - swipe
steel - alloy

tail – animal’s appendage
tale - story

their – belonging to them
there – at that place
they’re – they are

to - toward
too - also

toe – foot appendage
tow – pull along

vary - differ
very - much

wail - howl
whale – huge swimming mammal

waist – area below ribs
waste - squander

wait – kill time
weight – measurable load

war - battle
wore – did wear

warn - caution
worn - used

way - path
weigh – measure mass

we - us
wee - tiny

weak – not strong
week – period of seven days

weather - climate
whether - if

which - that
witch – sorcerer

your – belonging to you
you’re – you are

Monday, December 2, 2013

LEARN ENGLISH ( తెలుగు వివరణలతో ): అందంగా పోల్చడానికి..

LEARN ENGLISH ( తెలుగు వివరణలతో ): అందంగా పోల్చడానికి..

Followers

కృతజ్ఞతలు(ఈ మేటర్ పై కర్సర్ ఉంచితే స్క్రోల్ ఆగిపోతుంది )


"పంచ భూతాలకు కృతజ్ఞతలు - అనంత సృష్టికి కృతజ్ఞతలు - సృష్టికర్తకు కృతజ్ఞతలు - కన్నవారికి కృతజ్ఞతలు - గురువులకు కృతజ్ఞతలు - ఈ విషయం మీ అందరి దృష్టికి తేవాలన్న ఆలోచన కలిగించిని నాలోని నాకు కృతజ్ఞతలు - క్షమాగుణాన్ని పెంపొందించినందుకు నన్ను బాధపెట్టినవారికి కృతజ్ఞతలు - నాలో జ్ఞానదాహాన్ని కలిగించినందుకు నా అజ్ఞానానికి కృతజ్ఞతలు - నాకు గెలుపు పాఠాలు బోధించినందుకు నా వైఫల్యాలకు కృతజ్ఞతలు - పరిష్కారాన్ని కనుగొనే శక్తిని ఇచ్చిన్నదుకు సమస్యలకు కృతజ్ఞతలు - కలిమికి కారణమైనందుకు లేమికి కృతజ్ఞతలు - కృతజ్ఞత గొప్పతనాన్ని తెలియజెప్పిన కృతఘ్నులకు కృతజ్ఞతలు
(ఈనాడు సౌజన్యంతో )

Popular Posts

*

* If you are depressed, you are living in the past-If you are anxious, you are living in the future-If you are at peace, you are living in the present *

ఒక్క క్షణం

* ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు. మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఎడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక. Sundaresan Murugan *
 
Blogger Templates